తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో పసిబిడ్డ మాయం ?

తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో పసిబిడ్డ మాయం ?

తిరుపతి ప్రభుత్వాస్పత్రిలో పసిబిడ్డ కన్పించకుండా పోయింది. డెలివరీ కోసం రెండ్రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చింది ఓ మహిళ. దాంతో డాక్టర్లు నిన్న డెలివరీ చేస్తామని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. ఐతే... తమ బిడ్డ కన్పించడం లేదని దంపతులు ఆరోపించడంతో... డాక్టర్లు షాక్ తిన్నారు. అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఐతే కడుపులో బిడ్డ లేకుండానే... డెలివరీ కోసం వచ్చారని చెబుతున్నారు డాక్టర్లు. దంపతులపై పోలీసులకూ ఫిర్యాదు చేశారు. దాంతో ఆ దంపతులు శ్రీమంతం ఫొటోలను బయటపెట్టారు.  ఇక నిన్న గూడూరు ఏం తిన్నావ్ శశికళ పోలీస్ స్టేషన్ వచ్చిందని నేను ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చారు అయితే శిశువు మాత్రం తనకు ఇవ్వలేదని ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. 2020 ఆగస్టు లోని గూడూరు ఆసుపత్రికి వెళ్లిందని పోలీసులు పేర్కొంటున్నారు. మొట్ట మీద ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది.