'డ్రంక్ అండ్ డ్రైవ్‌'లో మందుబాబు ఏం చేశాడంటే..

'డ్రంక్ అండ్ డ్రైవ్‌'లో మందుబాబు ఏం చేశాడంటే..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో నిన్న రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా.. కొందురు మందుబాబులు చుక్కలు చూపించారు. మద్యం తాగుతూ కారు డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ ఓ తాగుబోతు.. కారు దిగమంటే దిగకుండా చికాకు పెట్టాడు. ఎలాగోలా కారు దిగినా.. తన చేతిలోని బీర్‌ సీసాను మాత్రం అలానే పట్టుకుని తూలుతూనే జవాబిచ్చాడు. తప్పుచేసి అడ్డంగా బుక్కయినా తానేం చేశానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ మందుబాబు చర్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ పోలుసులు.. కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.