ఎంత ఆనందమో ఈషా..

ఎంత ఆనందమో ఈషా..

అరవింద సమేత సినిమాలో సెకండ్ హీరోయిన్ ఈషా రెబ్బా ఆ సినిమా తరువాత మంచి ఆఫర్లు దక్కించుకుంది.  స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కావలసిన అన్ని క్వాలిటీలు ఉన్నా... టాప్ హీరోలతో ఛాన్స్ మాత్రం దొరకడం లేదు.  తెలుగు హీరోయిన్లు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారు అనే నానుడిని ఈషా రెబ్బా చెరిపేసింది.  

వరసగా గ్లామర్ ఫోటో షూట్ లు చేస్తూ... సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది.  రీసెంట్ గా జిగేల్ అనిపించే బ్లాక్ కలర్ డ్రెస్ తో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది ఈషా.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.