జిల్లాల వారీగా ఆధిక్యాలు..

జిల్లాల వారీగా ఆధిక్యాలు..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం వైపు దూసుకెళ్తున్నారు. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో 150 సీట్లలో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక వివిధ జిల్లాల్లో పార్టీల వారీగా లీడ్‌లో ఉన్న అభ్యర్థులను పరిశీలిస్తే... 
* కర్నూలు: 13 చోట్ల వైసీపీ, ఒకచోట టీడీపీ లీడింగ్‌
* కడప: అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
* ప్రకాశంజిల్లా: టీడీపీ 4, వైసీపీ 8 స్థానాల్లో లీడింగ్‌
* చిత్తూరు: వైసీపీ 13, ఒకస్థానంలో టీడీపీ లీడింగ్‌ 
* అనంతపురం: వైసీపీ 12, రెండు స్థానాల్లో టీడీపీ లీడింగ్‌
* నెల్లూరు, విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
* శ్రీకాకుళం: వైసీపీ 9 స్థానాల్లో, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం
* ప.గో. జిల్లా: వైసీపీ 14 స్థానాల్లో, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం 
* గుంటూరు: వైసీపీ 12 స్థానాల్లో, 5 చోట్ల టీడీపీ ఆధిక్యం
* కృష్ణా జిల్లా: 9 చోట్ల వైసీపీ, ఏడుచోట్ల టీడీపీ ఆధిక్యం 
* విశాఖ: వైసీపీ 10, నాలుగు చోట్ల టీడీపీ ఆధిక్యం 
* తూ.గో జిల్లా: వైసీపీ 15 స్థానాల్లో, 4 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం