ఎలక్షన్‌ అప్‌డేట్స్‌.. లైవ్.

ఎలక్షన్‌ అప్‌డేట్స్‌.. లైవ్.

సార్వత్రిక ఎన్నికల సమరం షురూ అయింది. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు సంబంధించి పోలింగ్‌ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించి మినిట్ టూ మినిట్ లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం...