'రాజ్యాంగం ఎన్‌కౌంటర్‌ మొదలు'

'రాజ్యాంగం ఎన్‌కౌంటర్‌ మొదలు'

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం.. బల నిరూపణకు 15 రోజుల గడువు.. రిసార్టు రాజకీయాల నేపథ్యంలో సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎన్‌కౌంటర్‌ చేయడం ప్రారంభమైందంటూ ట్వీట్‌ చేశారు.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చాల చూడాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు.