టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా

ఐసీసీ ప్రపంచకప్ లో భాగంగా సోఫియా గార్డెన్స్, కార్టీఫ్ లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన బంగ్లా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కాగా ఇరు జట్లూ రెండేసి మ్యాచ్‌లు ఆడగా చెరో విజయం సాధించాయి. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలతో ఉంది. అలాగే 2015లో లీగ్‌ దశలో బంగ్లా చేతిలోనే ఓడిపోయి ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.