ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి టెస్ట్ నాలుగు రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : మొదటి టెస్ట్ నాలుగు రోజు...

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో నాలుగో రోజు ప్రారంభమైంది. తమ మొదటి ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసిన పాక్ ఇంగ్లాండ్ ను 209 పరుగులకే ఆల్ ఔట్ చేసింది. దాంతో పాక్ 115 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక నిన్న తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పాక్  ఆట ముగిసే సమయానికి కేవలం 137 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం యాసిర్ షా (12), మొహమ్మద్ అబ్బాస్(0) వద్ద బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికి మొత్తం 244 పరుగుల పరుగుల ఆధిక్యం లో ఉన్న పాక్ 300 పరుగులు సాధిస్తే ఇంగ్లాండ్ కు విజయం కష్టమే అని చెప్పాలి. మరి ఇంగ్లాండ్ బౌలర్లు పాక్ బాట్స్మెన్ లను అడ్డుకుంటారా.. లేదా నేది చూడాలి.