ఇంగ్లాండ్-పాకిస్థాన్ : శతకంతో మెరిసిన కెప్టెన్.. కానీ

ఇంగ్లాండ్-పాకిస్థాన్ : శతకంతో మెరిసిన కెప్టెన్.. కానీ

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 583 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక నిన్న 24/3 వద్ద తమ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ కరెక్ట్ గా ఆట ముగిసే సమయానికి 273 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. ఇందులో పాక్ కెప్టెన్ అజార్ అలీ (141) శతకంతో మెరిశాడు. అతనికి తోడు మహ్మద్ రిజ్వాన్ (53) హాఫ్ సెంచరీతో సహకరించగా  మిగిత బాట్స్మెన్ నిరాశపడచడంతో ఇంకా ఇంగ్లాండ్ కంటే పాక్ 310 పరుగులు వెనుకంజలో ఉంది. అంటే పాక్ కు ఫాలోఆన్ తప్పదు. మరి తమ రెండో ఇన్నింగ్స్ లో పాక్ ఆధిక్యం లోకి వచ్చి ఆతిధ్య జట్టు పై విజయం సాధించాలంటే కష్టమే అని చెప్పాలి. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ 5 వికెట్లు సాధించగా స్టువర్ట్ బ్రాడ్ 2 వికెట్లు, క్రిస్ వోక్స్, డొమినిక్ బెస్ చెరొక వికెట్ పడగొట్టారు.