ఇంగ్లాండ్ పై శ్రీలంక గెలుపు...

ఇంగ్లాండ్ పై శ్రీలంక గెలుపు...

ప్రపంచకప్ క్రికెట్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ జట్టుకు షాక్ తగిలింది. శుక్రవారం జరిగి మ్యాచ్ లో శ్రీలంక చేతిలో పరాజయంపాలైంది. శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 23 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, మార్క్ వుడ్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్ 47 ఓవర్లలో 212 పరుగులకు అలౌటైంది. స్టోక్స్ (82; 89బంతుల్లో,7 ఫోర్లు, 4 సిక్సులు) అజేయంగా నిలిచాడు. రూట్ (57; 89 బంతుల్లో 3 ఫోర్లు) రాణించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మలింగ(4/43)కు దక్కింది. స్పిన్నర్ ధనుంజయ 3 వికెట్లు తీశాడు.