వైసీపీ గూటికి మాజీ డీఐజీ..

వైసీపీ గూటికి మాజీ డీఐజీ..

ఓ వైపు వైసీపీ నేత వజ్జ బాబూరావు... వైసీపీ గుడ్ బై చెప్పి... మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటే... మరోవైపు మాజీ డీఐజీ ఏసురత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... ఈరోజు విశాఖ జిల్లాలో కలిసిన ఏసురత్నం... వైసీపీలో చేరారు. ఏసురత్నంరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఆయనతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు.