ఢిల్లీ పీఠం తిరిగి ఎన్డీయేదే..

ఢిల్లీ పీఠం తిరిగి ఎన్డీయేదే..

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దేశంలోని ప్రముఖ సర్వే సంస్థలు తమతమ ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. తిరిగి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పలు సర్వేలు స్పష్టం చేశాయి. ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠతో ఉన్న నేపధ్యంలో వివిధ సంస్థలు సర్వేలను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం..