ఫేస్‌బుక్ ఇంటికి చేర్చింది..! 15 ఏళ్ల తర్వాత కన్నవారి దగ్గరకు బాలిక..

ఫేస్‌బుక్ ఇంటికి చేర్చింది..! 15 ఏళ్ల తర్వాత కన్నవారి దగ్గరకు బాలిక..

సోషల్ మీడియా ఇప్పుడు పవర్ పుల్‌గా తయారైంది... నచ్చినవి, మెచ్చినవి షేర్ చేసుకోవడమే కాదు.. సమస్యలపై ప్రశ్నల వర్షం, నేతలు, అధికారులు అనే తేడా లేకుండా నిలదీయడం.. ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకోవడం కూడా చేస్తుంది. అయితే, సోషల్ మీడియాతో చెడు జరిగిన సందర్భాలు లేకపోయినా.. కొన్ని సార్లు మంచి చేస్తోంది. 15 ఏళ్ల క్రితం తన కుటుంబానికి దూరమైన ఓ బాలికను కన్నవారి దగ్గరకు చేర్చింది ఫేస్‌బుక్... అసలు స్టోరీ ఏంటి...? ఆమె ఎలా తప్పిపోయింది...? మళ్లీ ఎలా తన కుటుంబానికి దగ్గరవుతోంది...? ఆమెకు సహాయం చేసిందెవరు..? లాంటి విషయాలు తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...