సానియాని పలకరించిన ఫరా ఖాన్

సానియాని పలకరించిన ఫరా ఖాన్

పిల్లాడు పుట్టిన ఆనందంలో మునిగి తేలుతున్న సానియా మీర్జాకు పలువురు సెలబ్రెటీలు పలకరిస్తున్నారు. ఈ వీకెండ్ లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సానియాను పరామర్శించింది. ఇజా మీర్జా మాలిక్ ను చూసి మురిసిపోయిన ఫరా, ఈ సందర్భంగా ఆమె ఒక ఫోటోను కూడా షేర్ చేసింది. మేము మంచి స్నేహితులం. లవ్యూ సానియా, పిల్లాడు ముద్దొస్తున్నాడని మెసేజ్ చేసింది ఫరాఖాన్.