అమీర్ ఖాన్ తో ఎఫైర్ పై నటి వివరణ !

అమీర్ ఖాన్ తో ఎఫైర్ పై నటి వివరణ !

 

'దంగల్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలో నటించిన ఫాతిమా సనా షేక్ అమీర్ ఖాన్ తో ఎఫైర్ ఉన్నట్టు వస్తున్నా వార్తలపై స్పందించింది.  మొదట అమీర్ తో కలిసి 'దంగల్' సినిమాలో నటించిన ఆమె ఆ వెంటనే 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలో కూడ నటించడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి.  హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆ వార్తల్ని చూసి చాలా డిస్టర్బ్ అయ్యాను, మా అమ్మ కూడ వాటి పట్ల డిసప్పాయింట్ అయ్యారు.  వాటికి వివరణ ఇవ్వాలని అనుకున్నా.  కానీ మెల్లగా ఆలోచిస్తే  రూమర్ల పట్ల స్పందించవలసిన అవసరం లేదు అనిపించింది అంటూ పుకార్లను కొట్టిపారేసింది.