ఎట్టకేలకు రకుల్ దిగొచ్చింది !

ఎట్టకేలకు రకుల్ దిగొచ్చింది !

గతేడాది వచ్చిన 'స్పైడర్'  కావడంతో ఆ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటి వరకు తెలుగులో మరొక సినిమా చేయలేదు.  బాలయ్య 'ఎన్టీఆర్' సినిమాలో నటించినా అది చిన్న పాత్ర మాత్రమే.  ఈ ఏడాది మొత్తం తమిళం, హిందీ పరిశ్రమల్లోనే గడిపేసింది.  తాజా సమాచారం మేరకు నితిన్ చేయనునం ఒక సినిమాలో రకుల్ ప్రీత్ కథానాయకిగా నటించనుందని సమాచారం.  ఈ చిత్రాన్ని విలక్షణ సినిమాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్ట్ చేయనున్నాడు.