ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

తిరుపతిలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలోని కేంద్రంలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. తిరుపతిలోనే పోలింగ్ ముందురోజు ఎన్నికల మానిటరీంగ్ కార్యలయంలో ప్రమాదం జరగ్గా.. ఇప్పుడు కౌంటింగ్‌ కేంద్రంలో ప్రమాదం జరిగింది.