భారీ అగ్నిప్రమాదం.. 50 షాపులు దగ్ధం..

భారీ అగ్నిప్రమాదం.. 50 షాపులు దగ్ధం..

విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న కూరగాయల మార్కెట్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 50 కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి. రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కూరగాయలు, షాపులు పూర్తికా కాలి బూడిదయ్యాయి.