జూన్ 6 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు..?

జూన్ 6 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు..?

17వ లోక్‌సభ మొదటి సమావేశాలు వచ్చే నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నట్టు తెలిసింది. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశాల్లోనే స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. బడ్జెట్‌ను కూడా ఇదే విడత సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు.