ఏపీలో ఐదు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు

ఏపీలో ఐదు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో ఐదు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణా- గుంటూరు డెవలప్‌మెంట్ బోర్డు చైర్మెన్ గా పార్థసారిధి, రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మెన్న గా అనంత వెంకట్ రెడ్డి, ప్రకాశం- నెల్లూరు డెవలప్‌మెంట్ బోర్డు చైర్మెన్ గా కాకాణి, ఉభయగోదావరి జిల్లాల డెవలప్‌మెంట్ బోర్డు చైర్మెన్ గా దాడిశెట్టి రాజా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.