శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ..!

హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దాదాపు రూ.కోటీ మూడు లక్షలు విదేశీ కరెన్సీని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళుతున్న వాసి వద్ద నుంచి ఈ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.