బీఎండ‌బ్ల్యూ బైక్‌ కొన్న లెజెండరీ క్రికెటర్‌

బీఎండ‌బ్ల్యూ బైక్‌ కొన్న లెజెండరీ క్రికెటర్‌

కార్లన్నా, బైక్స్‌ అన్నా మన క్రికెటర్ల ఎనలేని క్రేజ్‌. సచిన్‌ టెండూల్కర్‌ కార్ల కలెక్షన్‌ చూస్తే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే. ధోనీ దగ్గరైతే 50కి పైగా లగ్జరీ బైక్స్‌ ఉన్నాయట. వెహికల్స్‌ విషయంలో పెద్దగా హడావిడి చేయని మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ.. ఇప్పుడు బీఎండ‌బ్ల్యూ జీఎస్‌ 310 ట్విన్స్‌ బైక్‌ను కొన్నాడు. ఈ బైక్ ఎక్స్‌ షోరూమ్‌ ఖ‌రీదు 3.49 లక్షలు. గతేడాది యువరాజ్‌ సింగ్‌ బీఎండబ్ల్యూ బైక్‌నే కొనుగోలు చేశారు.