ఈ రోజు నుండి కాంగ్రెస్ దరఖాస్తుల ఆహ్వానం

ఈ రోజు నుండి  కాంగ్రెస్ దరఖాస్తుల ఆహ్వానం

ఆదివారం నుండి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న వారి నుండి దరఖాస్తులను స్వీకరించనుంది. ఫిబ్రవరి 10 నుండి 12వ తేదీ వరకు పీసీసీ గడువును ఉంచింది. ఈ సమయంలోగా సీటు ఆశిస్తున్న వారు తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేయాలి.