లైవ్ : వైభవంగా గణేష్ నిమర్జనం...బారులు తీరిన ప్రజలు

లైవ్ : వైభవంగా గణేష్ నిమర్జనం...బారులు తీరిన ప్రజలు

హైదరాబాద్ లో గణేష్ నిమర్జన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం నిమర్జనం జరిగింది.  ఉదయాన్నే ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిమర్జనానికి తరలించి మధ్యాహ్నం నిమర్జనం చేశారు. ఇక ట్యాంక్ బండ్ మీద వందల సంఖ్యలో గణపతులు బారులు తీరాయి.  ట్యాంక్ బండ్ ఏరియా జనసంద్రంగా మారింది.  గణపతి నిమర్జనం వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.