గద్వాల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

గద్వాల మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1999లో టీడీపీ తరఫున భీముడు ఎమ్మెల్యేగా గెలిచారు.  భీముడు మృతిపట్ల మంత్రులు శ్రీనివాస్ గౌడ్,  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ‌ సంతాపం ప్రకటించారు.