చరణ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ డైరెక్టర్ !

చరణ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ డైరెక్టర్ !

గత శుక్రవారం విడుదలై 'జెర్సీ' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  ఈ విజయంతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బాగా పాపులర్ అయ్యాడు.  ఆయనతో సినిమా చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.  కానీ గౌతమ్ తిన్ననూరి మాత్రం స్టార్ హీరో రామ్ చరణ్ కోసం కథను సిద్ధం చేసుకున్నాడు.  ఆయన్ను కలిసి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు.  మరి రాజమౌళి భారీ మల్టీస్టారర్ పనుల్లో బిజీగా ఉన్న చరణ్ అతనికి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.