మెడికో మృతిపై  తల్లి ఫిర్యాదు

మెడికో మృతిపై  తల్లి ఫిర్యాదు

మెడికో గీతిక ఆత్మహత్య నేపథ్యంలో ఎస్వీ మెడికల్‌ కళాశాలలో ఇవాళ జరగాల్సిన ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం ఇంటర్నల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు.. పరీక్షల భయంతో ఒత్తిడికి లోనై గీతిక ఆత్మహత్య చేసుకున్నదని ఆమె తల్లి హరితాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతిక మృతదేహాన్ని పంచనామా అనంతరం స్వగ్రామానికి తరలించారు,