ఎన్నికల్లో విధుల్లోనే కన్నుమూశాడు !

ఎన్నికల్లో విధుల్లోనే కన్నుమూశాడు !

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల విధుల నిర్వహణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కన్నుమూశాడు.  విధుల నిమిత్తం మధిర నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వై.నాగరాజు ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెళ్ళాడు.  విధుల్లో నిర్వర్తిస్తుండగా గుండెపోటు రావడంతో నాగరాజు అక్కడికక్కడే కన్నుమూశాడు.