ఉ. గో జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఐవీ

ఉ. గో జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఐవీ

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ బలపర్చిన అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ప్రతీ రౌండ్ లోనూ తన ఆధిపత్యాన్ని కనబరిచారు. సమీప ప్రత్యర్థి నల్లమిల్లి శేషారెడ్డి పై 50వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.