రివర్స్ గేర్ : బంగారం కిందకు... వెండిపైకి... 

రివర్స్ గేర్ : బంగారం కిందకు... వెండిపైకి... 

దేశంలో ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే విధంగా ఉన్న సంగతి తెలిసిందే.  బంగారం కొనుగోలుపై ప్రజలు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతోనే బంగారం ధరలు పడిపోతున్నాయి.  కాగా ఈరోజు కూడా బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే తగ్గిపోవడం విశేషం. 

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50 తగ్గి 32,520 కు చేరుకోగా, 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 క్షీణించి రూ.36,230 కు చేరుకుంది.  అయితే, వెండి ధరలు మాత్రం పైపైకి వెళ్తున్నది.  వెండి ధర రూ.250 పెరిగి రూ.46,900 చేరుకోవడం విశేషం.