మళ్లీ పెరిగిన పసిడి ధర...

మళ్లీ పెరిగిన పసిడి ధర...

అంతర్జాతీయ పరిస్థితులకు తోడు... స్థానికంగా నగల తయారీ దారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో గత రెండు రోజులు పతనమైన పడిసి ధర... ఈ రోజు మళ్లీ పెరిగింది. దేశీయంగా కొనుగోళ్లు ఎక్కువవడంతో బంగారానికి డిమాండ్ పెరగడంతో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 210 పెరిగి రూ. 31,990కు చేరంది. మరోవైపు బంగారం బాటలోనే వెండికూడా వెళ్లింది దీంతో రూ. 120 పెరిగి కేజీ వెండి ధర రూ. 40,870కు చేరింది.