విజయ్ సినిమాలో గోపీచంద్ ?

విజయ్ సినిమాలో గోపీచంద్ ?

మ్యాచో మాన్ గోపీచంద్ చాలా జాగ్రత్తగా సినిమాలు చేసున్నారు.  ప్రెజెంట్ కొత్త దర్శకుడు ఒకరితో పనిచేస్తున్న ఆయన తన లాకెకె డైరెక్టర్ శ్రీవాస్ తో కూడ ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.  అంతేకాదు తమిళంలో ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి సినిమా '96' యొక్క తెలుగు రీమేక్లో కూడ ఈయన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే వీటిపై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.