లైవ్: ఆలయాల్లో  అంగరంగ వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు 

లైవ్: ఆలయాల్లో  అంగరంగ వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు 

గురుపూర్ణిమ వేడుకలను ఆలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.  వ్యాసమహర్షి  జయంతి రోజున ఈ వేడులను నిర్వహిస్తుంటారు.  గురువులను పూజించడం మనదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం.  వేదాలను, అష్ఠాదశ పురాణాలను, భగవతాలను లోకానికి అందించిన గురువు ఆదివ్యాసుడు.  వ్యాసమర్షి పేరిట ఆచరించే పర్వదినం గురుపూర్ణిమ.  ఈ గురు పూర్ణిమను దేశంలోని ఆలయాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.  లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.