కొంచెం ఆగమంటున్న బన్నీ నిర్మాతలు !

కొంచెం ఆగమంటున్న బన్నీ నిర్మాతలు !

అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా గురించి అప్డేట్ వచ్చి చాలా రోజులైంది.  దీంతో అభిమానులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.  ఇది గమనించిన నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ఒక ప్రకటన చేసింది.  మీ అందరి అభిప్రాయాల్ని మేము గౌరవిస్తాం.  మీతో పాటు మేము కూడా సినిమా గురించి ఆసక్తిగానే ఉన్నాం.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.  అవి పూర్తయ్యాక అన్ని అప్డేట్స్ ఇస్తాం.  దయచేసి అంతవరకు కొంచెం ఓపిక పట్టండి అన్నారు.