ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుక

ఆర్థికశాఖ కార్యాలయంలో హల్వా వేడుక

సంప్రదాయ హల్వా వేడుకతో 2019-20 వార్షిక బడ్జెట్ ప్రతుల ముద్రణ లాంఛనంగా మొదలైంది. నేడు ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక ఘనంగా జరిగింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ హల్వా కలిపి ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ పంచారు. ఏటా బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక  నిర్వహిస్తారు.