హన్సిక ఫోన్ హ్యాక్ చేసి ఫోటోలు లీక్ !

హన్సిక ఫోన్ హ్యాక్ చేసి ఫోటోలు లీక్ !

 

గత రెండు రోజులుగా ఏ సామాజిక మాధ్యమంలో చూసినా హన్సిక్ హడావుడే.  ఆమె విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న బికినీ ఫోటోలు, ఇంకొన్ని ప్రైవేట్ ఫోటోలు బయటకొచ్చాయి.  అవి కాస్త వైరల్ అయిపోయి వార్తలకెక్కాయి. దీన్నీ గమనించిన హన్సిక ఫోన్లో భద్రంగా ఉన్న ప్రైవేట్  ఫోటోలు బయటికెలా వచ్చాయని ఆరా తీయగా తన ఫోన్ ను ఎవరో హ్యాక్ చేశారని, ట్విట్టర్ ఖాతాను కూడా హ్యాక్ చేశారని కనిపెట్టి విషయాన్ని అభిమానులకు తెలిపి ఎలాంటి పోస్టులకు స్పందించవద్దని విన్నవించుకుంది.