హనుమ విహారి పెళ్లి ఫొటోలు

హనుమ విహారి పెళ్లి ఫొటోలు

టీమిండియా ఆటగాడు, తెలుగు తేజం హనుమ విహారి ఓ ఇంటివాడయ్యాడు. హన్మకొండ హంటర్‌ రోడ్డులోని కన్వెన్షన్‌ హాల్‌లో పారిశ్రామికవేత్త ఏరువ రాజేందర్‌రెడ్డి కుమార్తె ప్రీతిరాజ్‌తో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.