హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే: స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా... 

హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే: స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా... 

ఈ లోకంలో స్నేహం అనే పదానికి ఎంతటి విలువ, గౌవరం ఉన్నదో చెప్పక్కర్లేదు.  స్నేహం పేరుతో ఎన్ని సినిమాలు వచ్చాయి.  ఎన్నో సూపర్ హిట్ అందుకున్నాయి.  స్నేహం సాధారణ ప్రజల్లోనే కాదు, రాయకీయ నాయకుల మధ్య, సెలెబ్రిటీల మధ్య కూడా స్నేహబంధం ఉంటుంది.  దేనికైనా హద్దులు ఉంటాయేమోగాని, స్నేహానికి మాత్రం హద్దులు ఉండవు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో గురూజీగా పిలిచే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అనేకమంది స్నేహితులు ఉన్నారు. స్నేహం గురించి,స్నేహితులతో అనుబంధం గురించి అయన ఏమన్నారో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.