ఐపీఎల్‌లో హర్భజన్‌ రికార్డు

ఐపీఎల్‌లో హర్భజన్‌ రికార్డు

టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరో ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రూథర్ ఫర్డ్  వికెట్ తో భజ్జీ ఈ మార్కును దాటాడు. ఐపీఎల్‌లో 150 వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌ హర్భజన్‌. 169 వికెట్లతో లసిత్‌ మలింగ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో అమిత్‌ మిశ్రా (157 వికెట్లు), పీయూష్‌ చావ్లా (150 వికెట్లు), హర్భజన్‌ ఉన్నారు.