నటాషాతో తొలి సమావేశం గురించి చెప్పిన హార్దిక్...

నటాషాతో తొలి సమావేశం గురించి చెప్పిన హార్దిక్...

కాబోయే భార్య నటాషా స్టాంకోవిక్‌తో తన తొలి సమావేశం గురించి టీమ్ ఇండియా-ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వెల్లడించారు, అప్పుడు అతని గురించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. హార్దిక్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నటాషా స్టాంకోవిక్ గురించి మాట్లాడారు. నమ్మకంగా హార్దిక్ పాండ్యా తన మాట్లాడే నైపుణ్యం, ఇది సెర్బియాలో జన్మించిన ఈ  నటిని ఆకర్షించడంలో సహాయపడిందని అన్నారు. తాను త్వరలోనే తండ్రి కాబోతునని ఇటీవల ప్రకటించిన హార్దిక్ పాండ్యా, నటాషా తనను మొదట చూసినప్పుడు ఒక రాత్రి సమయంలో తాను టోపీ, వాచ్ మరియు గొలుసు ధరించి ఉన్నాను. అందువల్ల ఆమె ఎవరో భిన్నమైన వ్యక్తి వచ్చాడు అని అనుకుంది. తర్వాత నేను ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాను, ఒకరినొకరు తెలుసుకోవడం మొదలుపెట్టాము. అప్పుడు, మేము డేటింగ్ ప్రారంభించాము. అప్పుడు డిసెంబర్ 31 న నిశ్చితార్థం జరిగింది, ”అని హార్దిక్ పాండ్యా చెప్పారు.