నిరాశపరుస్తున్నందుకు మన్నించండి: హరీష్‌

నిరాశపరుస్తున్నందుకు మన్నించండి: హరీష్‌

ఈసారి తన పుట్టినరోజునాడు వ్యక్తిగత పనుల మీద దూరంగా వెళ్తున్నానని.. హైదరాబాద్‌ లేదా సిద్దిపేటలో కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రేపు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ట్వీట్‌ చేశారు.