హైదరాబాద్‌లో భారీగా హవాలా క్యాష్ పట్టివేత..

హైదరాబాద్‌లో భారీగా హవాలా క్యాష్ పట్టివేత..

హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా క్యాష్ పట్టుబడింది. సోమాజీగూడ దగ్గర రూ. కోటి లక్ష ఎనబై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు సెంట్రల్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు. నగదు బదిలీ చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. జితేంద్రనాథ్ అనే డ్రై ప్రూట్స్ వ్యాపారి మరో ముగ్గురితో కలిసి హవాలా వ్యాపారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.