కేన్స్ లో అలా... ఇక్కడ హెబ్బా ఇలా...

కేన్స్ లో అలా... ఇక్కడ హెబ్బా ఇలా...

కొత్త కొత్త అందాలను చూడాలంటె కేన్స్ వెళ్లాల్సిందే.  హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది నటీమణులు తమ అందాలను అందమైన డ్రెస్ లను అక్కడ ప్రదర్శిస్తుంటారు.  కేవలం అక్కడికి వచ్చే గ్లామర్ హీరోయిన్లను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు.  ఫెస్టివల్ ను బేస్ చేసుకొని కోట్లాది రూపాయల సినీ బిజినెస్ జరుగుతుంది.  పనిలో పనిగా సినిమాల ప్రమోషన్స్ కూడా జరుపుతుంటారు.  ఈ ఏడాది జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ఇండియా నుంచి దీపికా, ప్రియాంక, కంగనా, డయానా, హుమా, ఐశ్వర్య రాయ్ తదితరులు పాల్గొన్నారు.  

కేన్స్ లో మన హీరోయిన్లు వారి గ్లామర్ ను ప్రదర్శిస్తే.. లోకల్ గా ఇక్కడ హెబ్బా పటేల్ గ్లామర్ షో తో ఆకట్టుకుంది.  లాంగ్ బ్రౌన్ కలర్ స్లీవ్ గౌన్ తో అదరగొట్టింది.  మంచంపై కూర్చొని గౌన్ ఫోటోలు దిగింది.  నెక్ లెస్ స్లీవ్ గౌన్ కావడంతో... అందాల ప్రదర్శన ఆటోమాటిక్ గా జరిగిపోయింది.  కుమారితో హిట్ అందుకున్న హెబ్బా.. 24 కిస్సెస్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.