సీక్రెట్ గా విశాల్ నిశ్చితార్ధం..!!

సీక్రెట్ గా విశాల్ నిశ్చితార్ధం..!!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.. హైదరాబాద్ అబ్బాయి అనిషాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.  వీరి వివాహానికి పెద్దలు అంగీకరించిన విషయం తెలిసిందే.  కాగా, ఈరోజు హైదరాబాద్ లో విశాల్, అనిషాల నిశ్చితార్ధం జరుగుతున్నట్టు సమాచారం.  ఈ నిశ్చితార్ధం ఎక్కడ జరుగుతున్నది.. ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు.  కారణాలు ఏంటి అనేది తెలియాలి.  

విశాల్ ఫ్యామిలీ మెంబెర్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలుస్తోంది.  ప్రస్తుతం కోలీవుడ్ లో విశాల్ టెంపర్ రీమేక్ సినిమా అయోగ్యలో నటిస్తున్నారు.