'వెంకీ మామ'కు హీరోయిన్లు కుదిరినట్టే !

'వెంకీ మామ'కు హీరోయిన్లు కుదిరినట్టే !

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి ఒక మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే.  డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.  పూజా కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమా షూట్ ఈ నెలలోనే మొదలుకానుంది.  మొదటి షెడ్యూల్ చేనైలో జరగనుంది.  ఇందులో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుండగా, వెంకీ సరసన శ్రీయ శరన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.  ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, కోనా వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.