పోలవరం: హైడల్ ప్రాజెక్టు పనులు ఆపాలని హైకోర్టు ఆదేశం

పోలవరం: హైడల్ ప్రాజెక్టు పనులు ఆపాలని హైకోర్టు ఆదేశం

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.. పోలవరం హైడల్ ప్రాజక్టు పనుల నిలిపి వేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇక, ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.