శ్రీవారి అర్చక నిలయంలో హైడ్రామా

శ్రీవారి అర్చక నిలయంలో హైడ్రామా

తిరుమల శ్రీవారి అర్చక నిలయంలో హైడ్రామా నెలకొంది. సంభావన అర్చకులు మణికంఠ, మారుతిస్వామి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మణికంఠపై కక్ష సాధించేందుకు మారుతిస్వామి...అర్చక నిలయానికి ఇద్దరు మహిళలను పంపించారు. దీంతో ఆ ఇద్దరు మహిళలు, మణికంఠను చితకబాదారు. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.