అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే..!!

అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఇవే..!!

ప్రపంచంలో ప్రతి వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి.  హాలీవుడ్లో సైతం భారీ ఖర్చు చేసి నిర్మించే సినిమాలు కూడా ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. కొన్ని సినిమాల మేకింగ్ యావరేజ్ గా ఉన్నా కంటెంట్ బలంగా ఉండి ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు.. సినిమా మరో రేంజ్ లో ఉంటుంది.  

ఇలా హాలీవుడ్లో ప్రేక్షకులకు కనెక్ట్ అయినా సినిమాలు చాలా ఉన్నాయి.    భారీ వసూళ్లు సాధించాయి.  హాలీవుడ్లో ఇప్పటి వరకు భారీ వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

 

10. బ్లాక్ పాంథర్ - 1.346బిలియన్ డాలర్లు 

9. ఎవెంజర్స్ : ఏజ్ ఆఫ్ ఉల్ట్రాన్ - 1.405 బిలియన్ డాలర్లు

8. ఫ్యూరియస్ 7: 1.516 బిలియన్ డాలర్లు

7. మార్వెల్స్ ది ఎవెంజర్స్ : 1.518 బిలియన్ డాలర్లు

6. జురాసిక్ వరల్డ్ : 1.671 బిలియన్ డాలర్లు

5. ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ - 2.048 బిలియన్ డాలర్లు

4. స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవేకెన్స్ - 2.068 బిలియన్ డాలర్లు

3. టైటానిక్ : 2.187 బిలియన్ డాలర్లు

2. అవతార్ : 2.789 బిలియన్ డాలర్లు

1. ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ - 2.790 బిలియన్ డాలర్లు