హాలీవుడ్ హయ్యస్ట్ బడ్జెట్ సినిమాలు ఇవే..!!

హాలీవుడ్ హయ్యస్ట్ బడ్జెట్ సినిమాలు ఇవే..!!

హాలీవుడ్ సినిమా అంటే ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంటుంది.  దర్శకుడి విజువల్ కు అనుగుణంగా తెరపై కనిపించే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తుంటారు.  దీనికోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. యానిమేషన్ తో కూడిన సినిమాలకు ఎక్కువ ఖర్చు అవుతుందని అనుకుంటారు.  

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ ఈ లిస్ట్ లో ఎనిమిదో స్థానంలో ఉంది అంటే అర్ధం చేసుకోవచ్చు.  ఆయనే దర్శకత్వం వహించిన టైటానిక్ 10 స్థానంలో నిలిచింది. మరి మొదటి స్థానంలో నిలిచిన సినిమా ఏది అనే డౌట్ రావొచ్చు.  అత్యధిక బడ్జెట్ తో తీసిన మొదటి పది సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  

 

10. టైటానిక్ - 200 మిలియన్ డాలర్లు 

9. కింగ్ కాంగ్ -  207 మిలియన్ డాలర్లు 

8. అవతార్ - 237 మిలియన్ డాలర్లు 

7. స్పెక్టర్ - 245 మిలియన్ డాలర్లు 

6. అవెంజర్స్ - ఏజ్ అఫ్ అల్ట్రాన్ - 250 మిలియన్ డాలర్లు 

5. స్పైడర్ మ్యాన్ 3 - 258 మిలియన్ డాలర్లు 

4. టాంగ్లెడ్ - 260 మిలియన్ డాలర్లు 

3. జాన్ కార్టర్ - 263 మిలియన్ డాలర్లు 

2. వాటర్ వరల్డ్ - 271 మిలియన్ డాలర్లు 

1. పైరేట్స్ ఆఫ్ కరేబియన్స్ - ఆన్ స్ట్రేంజర్ టైడ్స్ - 397 మిలియన్ డాలర్లు.