హోండా యాక్టివా లిమిటెడ్‌ ఎడిషన్‌

హోండా యాక్టివా లిమిటెడ్‌ ఎడిషన్‌

హోండా యాక్టివా 5జీ.. లిమిటెడ్‌ ఎడిషన్‌ను హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్‌ కంపెనీ విడుదల చేసింది. 110 సీసీ మోడల్‌ అయిన యాక్టివా... కంపెనీ వాహనాల్లో అత్యధికంగా అమ్ముడుబోతున్న వెహికల్‌.  రెండు రంగుల్లో లభించే స్కూట్‌ ధర రూ. 55,032 (ఎక్స్‌ షో రూమ్‌ ధర) సాంకేతికంగా ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌కు ఎలాంటి మెరుగులు లేవని కంపెనీ పేర్కొంది.